I want to thank Latha for joining me in singing this song. Some background on picturization: As you listen to this song, imagine two kids, both about 10 years old, bouncing and playing, chasing dragon flies, catching rain drops and watching flying cranes and moving trains in the country side…… For all my curious friends, “tooneega” means a dragonfly :) Please listen to our version of this popular song and enjoy :) Lyrics: తూనీగా తూనీగా ఎందాకా పరిగెడతావే రావే నా వంకా దూరంగా పోనీకా ఉంటాగా నీ వెనకాలే రానీ సాయంగా ఆ వంకా ఈ వంకా ఓ ఓ తిరిగావే ఎంచక్కా ఇంకానా చాలింక ఓ ఓ ఇంతేగా నీ రెక్క ఎగిరినా ఎప్పటికైనా ఆకాశం దాకా తూనీగా తూనీగా ఎందాకా పరిగెడతావే రావే నా వంకా || దోసిట్లో ఒక్కో చుక్కా పోగేసి ఇస్తున్నాగా వదిలేయకు సీతా కోకా చిలకలుగా వామ్మో బాగుందీ చిట్కా నాకూ నేర్పిస్తే చక్కా సూర్యుణ్ణి కరిగిస్తాగా చినుకులుగా సూర్యుడు ఏడీ నీతో ఆడీ చందమామ అయిపోయాడుగా ఓ తూనీగా తూనీగా ఎందాకా పరిగెడతావే రావే నా వంకా || ఒలేలేలేలేలేలేలే లైపో ఒజ్జాయిలే ఒజ్జాయిలే ఒలేలేలేలేలేలేలే లైపో ఒజ్జాయిలే ఒజ్జాయిలే ఆ కొంగలు ఎగిరీ ఎగిరీ సాయంత్రం గూటికి మళ్లీ తిరిగొచ్చే దారిని ఎపుడూ మరిచిపోవేలా ఓ సారటు వైపెళ్తుంది మళ్ళీ ఇటు వైపోస్తుందీ ఈ రైలుకు సొంతూరేదో గురుతు రాదేలా కూ కూ బండీ మా ఊరుందీ ఉండి పోవే మాతో పాటుగా ఓ తూనీగా తూనీగా ఎందాకా పరిగెడతావే రావే నా వంకా దూరంగా పోనీకా ఉంటాగా నీ వెనకాలే రానీ సాయంగా ఆ వంకా ఈ వంకా ఓ ఓ తిరిగావే ఎంచక్కా ఇంకానా చాలింక ఓ ఓ ఇంతేగా నీ రెక్క ఎగిరినా ఎప్పటికైనా ఆకాశం దాకా | Title: Tooneega Tooneega Film: Manasanta Nuvve (Telugu) Music: R.P. Patnaik Lyrics: Sirivennela Seetarama Sastry Original Singers: Sanjeevani & Usha Sung by: Latha & Sarada Bhagavatula Mixed by: Raghu Chorus & harmonies : Sarada, Latha & Raghu |
Tooneega Tooneega
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment