Mathamela Gathamela - Patriotic Theme Song - Cover by Sarada



This patriotic theme music/song is very popular and immediately reminds us of the film Bombay. Wonderful lyrics, I get goosebumps while singing or listening to this always..

Here is the cover version of the Telugu song "Mathamela Gathamela"  sung by me. The original Tamil counterpart of this song from Bombay is titled Malarodu Malaringu...
 

Lyrics in Telugu:

మతమేల గతమేల మనసున్న నాడు
హితమేదో తెలియాలి మనిషైన నాడు
నీ దేశమే పూవనం
పూవై వికసించనీ జీవితం

కన్నీట కడగాలి కులమన్న పాపం
మత రక్త సిందూరం కడగాలి అరుణం
గాయాల నీ తల్లికీ
కన్నా జో లాలి పాడాలిరా

సరిహద్దులే దాటు ఆ గాలిలా
ప్రవహించనీ ప్రేమనే హాయిగా
నదులన్నీ కలిసేటి కడలింటిలో
తారల్లు విరిసేటి గగనాలలో
కలలోకి జారేను ఈ రాత్రులే
వెలిగించి నవ్యోదయం

మతమేల గతమేల మనసున్న నాడు
హితమేదో తెలియాలి మనిషైన నాడు
నీ దేశమే పూవనం
పూవై వికసించనీ జీవితం

తల ఎత్తి నిలవాలి నీ దేశము
ఇల మీదనే స్వర్గమై
భయమన్నదే లేని భవితవ్యము
సాధించరా సంభ్రమై
ఒక మాట ఒక బాట ఒక ప్రాణమై
సాగాలిరా ఏకమై ...
Title: Mathamela Gathamela
Film : Bombay (1995)
Lyrics: Veturi
Music: A.R.Rahman
Original Singer: Sujatha Mohan
Sung By: Sarada




No comments: