Vaana Megham


This beautiful tune is picturized on a young lady dancing in the rain.
Just one more captivating melody by Ilayaraja and a very popular one:)

Lyrics:
వాన  మేఘం మైమరపించే జీవం
దేహమంత మోహం ఏమి మాయ దాహం
మహా సుఖం తడీ స్వరం ఇదో రకం ఛలీ జ్వరం
ఫలించేలే స్వయంవరం జ్వలించేలే నరం నరం
నింగే నీలాలు జల్లే 
కన్నె ప్రేమలో ప్రేమ యాత్రలో
వాన జల్లుగ పూలు రాలిన
మాలి లేడు వాన పూలు ఏరి మాలలల్లగా ||
నింగి నా ముంగిలై నీటి తోరణాలతో  హోయ్
వంగి నా పొంగులే ఊగి చుంబనాలతో
కన్నూ  కన్నూ కవ్వింతలో తడీ  పొడీ తుళ్ళింతలో
కసీ కసీ రెట్టింతలో అదీ  ఇదీ  అంతింతలో
సయ్యాటాడే వయ్యారాలేవో లేత లేతగా
చేతికందగా  జాజి తీగలే నీటి వీణలై
మీటుకున్న  వాన చినుకులేరి చీర కట్టగా ||




Title : Vaana Megham
Film : Dance Master (1989) (Telugu)
Original Singer : K.S.Chithra
Music : Ilayaraja
Lyrics:
Sung By : Sarada Bhagavatula



No comments: